అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామివారి దర్శించుకొన్న ప్రముఖ సినీనటుడు సుమన్..

ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి రామ లింగేశ్వర సిద్ధాంతి సుమన్ చే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మెదటి సారి సేవాదాస్ అనే లంబాడీ భాషాలో నటించాను.

 Ambajipeta Mandal Pulletikurru Sri Chowdeshwari Ramalingeswara Swamivari Visited-TeluguStop.com

సుమన్, ఇప్పటి వరకూ పది భాషల్లో సిమిమాలు చేసాను.సుమన్, సినిమా ఇండస్ట్రీ కొచ్చి నలభై నాలుగు సంవత్సరాలయ్యింది.

సుమన్, ఇంకో ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీ లో సినిమాలు చేస్తూ గోల్డెన్ జూబ్లీ జరుపుకోవాలని ఉంది…సుమన్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube