అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామివారి దర్శించుకొన్న ప్రముఖ సినీనటుడు సుమన్..

ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి రామ లింగేశ్వర సిద్ధాంతి సుమన్ చే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మెదటి సారి సేవాదాస్ అనే లంబాడీ భాషాలో నటించాను.సుమన్, ఇప్పటి వరకూ పది భాషల్లో సిమిమాలు చేసాను.

సుమన్, సినిమా ఇండస్ట్రీ కొచ్చి నలభై నాలుగు సంవత్సరాలయ్యింది.సుమన్, ఇంకో ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీ లో సినిమాలు చేస్తూ గోల్డెన్ జూబ్లీ జరుపుకోవాలని ఉంది.

సుమన్.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే20, సోమవారం2024