తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.ఇక ఇప్పుడున్న హీరోలు సైతం వాళ్ళ సినిమాలతో మంచి విజయాలను సాధిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు.
ఇక ఇప్పటినుంచి వాళ్ళ మీద బాధ్యత కూడా పెరుగుతుంది.ఇక పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఇక మీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పటి దాకా ఆయన చేసిన భారీ సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాయి.ఇక పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది.కాబట్టి ఆయన ఎలాగైనా సరే ఇప్పుడు చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాలనే దిశగా ముందు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది…
మరి త్రివిక్రమ్( Trivikram ) అల్లు అర్జున్( Allu Arjun ) కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్పై థ్రిల్లర్ గా( Spy Thriller ) తెరకెక్కబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి పాన్ ఇండియా సినిమా తీసి ప్రేక్షకులను ఆకట్టుకోగలిగే కెపాసిటీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాతో మంచి విజయాన్ని సాధించగలిగిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలతో కూడా అలాంటి సక్సెస్ సాధిస్తే ఆయన కెరియర్ లో టాప్ రేంజ్ లోకి వెళ్తాడు.లేకపోతే మాత్రం భారీగా డౌన్ అయిపోయే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఇకమీదట ఆయన ఎంచుకొని చేసే సినిమాలే అతన్ని స్టార్ హీరోగా మారుస్తాయి.ఇక లేకపోతే మాత్రం ఆయన్ని ఎవ్వరు కాపాడలేరని చెప్పడంలో నువ్వు ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.