వైరల్ వీడియో: జూలో గొరిల్లా చేసిన పనికి ఆశ్ఛర్యపోయిన ప్రజలు..

మనిషి తర్వాత భూమిపై అత్యంత తెలివైన జంతువులగా గొరిల్లాలు పేరుగాంచాయి.గొరిల్లా, చింపాంజీలు, కోతులు( Gorillas, chimpanzees, monkeys ) ఇలా కొన్ని రకాల జంతువులు అచ్చం మనుషులు మాదిరిగానే ప్రవర్తిస్తుంటాయి.

 Viral Video People Are Amazed By The Work Done By The Gorilla In The Zoo, Social-TeluguStop.com

ఇవి మిగతా జంతువుల కంటే ఎంతో బాగా ఆలోచిస్తాయి.ఓ గొరిల్లా చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.

గొరిల్లా చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.వీడియో ప్రకారం టూరిస్ట్ జూ కు వెళ్లిన సమయంలో గొరిల్లా ఎంక్లోజర్ దగ్గర నిల్చోని స్మార్ట్ ఫోన్ తో వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నాడు ఓ చైనీస్ వ్యక్తి.

అయితే పొరపాటున అతడి మొబైల్ ఫోన్ చేయి జారీ గోరీలో ( Jari Gori )ఉన్న ఎంక్లోజర్ లో పడిపోయింది.ఇక ఆ మొబైల్ ని తీసుకునేందుకు అతడు ఓ బొట్టాను తాడుకు కట్టి గొరిల్లా ఎంక్లోజర్ లోకి కిందికి దించాడు.ఇక ఇలా చేసిన వెంటనే.గోరిల్ల ఆ విలువైన మొబైల్ ఫోన్ ను తీసి మనిషి పంపిన బాస్కెట్ లో వేస్తుంది.కేవలం మొబైల్ ఫోన్ కోసమే ఆ ఫోన్ ను అక్కడికి పంపించినట్లుగా గొరిల్లా అర్థం చేసుకోవడం నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.గొరిల్లా చాలా స్మార్ట్ గా ఆలోచించడంతో ఈ వీడియో పైనెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

చైనా దేశంలోని షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో జిక్సియాకౌ జూ ( Jixiakou Zoo in Shandong Province )లో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఈ గొరిల్లా పేరు డాన్ డాన్.ఇదే గొరిల్లా ఇదివరకు ఓ వ్యక్తి షూ అక్కడ పడిపోగా దానిని కూడా ఇచ్చిన సంఘటన ఉంది.ఇక ఈ వీడియో పై నెటిజన్స్ స్పందిస్తూ.ఈ గొరిల్లా అప్డేటెడ్ వర్షన్ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube