ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...

ప్రస్తుతం పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలతో పాన్ ఇండియా లో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక రీసెంట్ గా ఆయన చేసిన సలార్ సినిమా( Salaar ) 700 కోట్ల కలెక్షన్ల ను రాబట్టడమే కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేలా తనకంటూ ఒక మార్కునైతే క్రియేట్ చేసుకున్నాడు.

 Bollywood Director Who Is Preparing Everything To Make A Film With Prabhas Detai-TeluguStop.com

ఇక ఇప్పుడు రాబోయే సినిమాలతో కూడా అలాంటి వసూళ్లనే రాబట్టి తనలాంటి హీరో ఇక ఇండస్ట్రీలో లేడు అనే అంతలా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా వరకు సన్నాహాలైతే చేస్తున్నారు.ఇక రీసెంట్ గా డంకీ సినిమాతో భారీ ప్లాప్ ను మూట గట్టుకున్న రాజ్ కుమార్ హీరాణి( Raj Kumar Hirani ) కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇక ప్రభాస్ ఇప్పుడున్న బిజికి రాజకుమార్ హీరాణి తో సినిమా చేయాలంటే దాదాపు 2 ఇయర్స్ వరకు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.

కానీ ప్రభాస్ కోసం ఆయన అంత సమయాన్ని కేటాయిస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 Bollywood Director Who Is Preparing Everything To Make A Film With Prabhas Detai-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఇప్పటికే ఆయన స్పిరిట్ తో( Spirit ) పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.మరి ఈ సినిమాలు అయిపోయిన తర్వాత రాజ్ కుమార్ హీరాణి సినిమా ఉండొచ్చు.కానీ ఆదర్శకుడు అంత సేపు వెయిట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉండి.

ఇక నిజనికైతే ప్రస్తుతం ప్రభాస్ కోసం దేశంలో ఉన్న దర్శకులు మొత్తం చాలా కసి గా ఎదురుచూస్తున్నారు…మరి వాళ్లలో ఎవరికి అవకాశం వస్తుంది అనేది వేచి చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube