పవన్ కళ్యాణ్ ఓజీ డబ్బింగ్ పనుల్లో బిజీ కానున్నారా..?

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది.ఎందుకంటే ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.

 Will Pawan Kalyan Be Busy With Og Dubbing Work Details, Pawan Kalyan, Og Movie,-TeluguStop.com

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన సాధించిన ఘనత మరే హీరో సాధించలేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.నిజానికి తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత క్రేజ్ ఎవరికి లేదు.

ఎందుకంటే ఆయన సాధించిన సక్సెస్ ల కంటే కూడా ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదని చాలామంది అభిమానులు ఆయనకు ఫ్యాన్స్ గా మారిపోయారు.ఇక పాలిటిక్స్ లో( Politics ) బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఎలక్షన్స్ ముగిసిన వెంటనే ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకొని ఈనెల 20 వ తేదీ నుంచి ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Will Pawan Kalyan Be Busy With OG Dubbing Work Details, Pawan Kalyan, Og Movie,-TeluguStop.com

ఇక రిజల్ట్ వచ్చేలోపు ఈ డబ్బింగ్( Dubbing ) పనులను పూర్తి చేసుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దానిమీద ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ ముగిసిన వెంటనే సినిమా పనుల్లో బిజీగా ఉండడం అనేది ఆయన అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది.ఇక ఈ సినిమాను ఈనెల 27వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ ఇప్పటికే మేకర్స్ డేట్ ను అనౌన్స్ చేశారు.

ఇక మొన్నటిదాకా ఈ సినిమా అనుకున్న టైమ్ కి రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు అందరిలో ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ డెడికేషన్ చూస్తున్న అందరు ఈ సినిమా అనుకున్న టీమ్ కి రిలీజ్ అవ్వడం పక్క అంటూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు… మరి సినిమా ఆ డేట్ కు వస్తుందా రాదా అనేది తెలియాలంటే మరి కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube