Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్ పై తీర్పు

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును( Praneeth Rao ) మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు.

 Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. న-TeluguStop.com

అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి న్యాయస్థానాన్ని కోరారు.అలాగే గత ఎన్నికల్లో ఒక పార్టీకి చెందిన డబ్బులు తరలింపులో వీరి పాత్ర ఉందన్నారు.

ఈ నేపథ్యంలో వీరిని విచారించడం చాలా అవసరమని పోలీసులు కోర్టుకు తెలిపారు.అయితే పోలీసుల కస్టడీని( Police Custody ) రిజెక్ట్ చేయాలని అడిషనల్ ఎస్పీ తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే మూసీలో దొరికిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఎస్ఐబీవే అనడానికి ప్రూఫ్ లేదని తెలిపారు.కాగా ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు( Nampally Court ) కస్టడీ పిటిషన్ పై ఇవాళ తీర్పును వెలువరించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube