Minister Peddireddy : ఊహించినట్లే అన్ని పార్టీలు ఏకం అయ్యాయి..: మంత్రి పెద్దిరెడ్డి

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.అందరూ ఊహించినట్లే అన్ని పార్టీలు ఏకం అయ్యాయన్నారు.

 As Expected All The Parties Have United Minister Peddireddy-TeluguStop.com

సీఎం జగన్( CM Jagan ) ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన అభివృద్ధే తమకు శ్రీరామరక్ష అని తెలిపారు.మంచి చేసి ఉంటేనే ఓటు వేయాలని చెప్పే ధైర్యం ఒక్క జగన్ కు మాత్రమే ఉందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) తరహాలో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేదని పేర్కొన్నారు.

ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మరోసారి ఓటు వేయాలని అడుగుతున్నామని స్పష్టం చేశారు.గత కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోని కుప్పంలోనూ అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు.ఈ క్రమంలోనే ఈ సారి కుప్పంలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube