Venkatesh Netha : లోక్ సభ సభ్యత్వానికి వెంకటేష్ నేత రాజీనామా..!

లోక్ సభ సభ్యత్వానికి వెంకటేశ్ నేత( Venkatesh Netha ) రాజీనామా చేశారు.బీఆర్ఎస్ ను వీడిన ఆయన నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

 Venkatesh Netha Resigns From Lok Sabha Membership-TeluguStop.com

తాజాగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన వెంకటేశ్ నేత పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల వలన బీఆర్ఎస్ కు( Peddapalli Assembly Constituency ) రాజీనామా చేశానని పేర్కొన్నారు.

బీఆర్ఎస్( BRS ) అంతర్గతంగా బీజేపీతో ఒప్పందానికి రావడ తనను బాధించిందని తెలిపారు.ఈ క్రమంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని భావించి హస్తం పార్టీలో చేరానని ఆయన వెల్లడించారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube