జస్ట్ వాయిస్‌తోనే సూపర్ ఫేమ్ తెచ్చుకున్న యాక్టర్.. ఎవరో తెలిస్తే..

విలన్‌గా సినిమా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత పాజిటివ్ యాక్టర్‌గా మారిన వారెందరో ఉన్నారు.ఇప్పుడు మనం చెప్పుకోబోయే యాక్టర్ కూడా ఆ కోవలోకే వస్తాడు.

 Facts About Actor Arjun Das ,arjun Das ,oxygen , Gopichand, Kollywood, Tollyw-TeluguStop.com

ఆ యాక్టర్ మరెవరో కాదు అర్జున్ దాస్! మాస్టర్, ఖైదీ, విక్రమ్ సినిమాలతో అర్జున్ దాస్ భారతదేశ వ్యాప్తంగా పాపులర్ యాక్టర్ అయిపోయాడు.వీటికి ముందు కూడా అతను చాలా సినిమాలు చేశాడు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు ఈ మూడు సినిమాలతోనే అతను స్టార్ యాక్టర్ అయిపోయాడు.

నిజానికి ఈ నటుడు యాక్టింగ్ కంటే వాయిస్సే చాలామందికి ఇష్టం.అతని వాయిస్ చాలా గంభీరం ఉంటుంది.

ఆ వాయిస్ కారణం కూడా బాగా పాపులర్ అయ్యాడు. తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఇతను తన వాయిస్ కారణంగా చాలా ఫేమ్ తెచ్చుకున్నాడు.

గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ మూవీ( Arjun Das )లో అర్జున్ దాస్ నటించింది అతను చేసిన స్ట్రైట్ తెలుగు మూవీ ఇదొక్కటే.మొత్తం తమిళ సినిమాలోని నటించాడు.2023లోనే ఏకంగా 7 సినిమాల్లో అర్జున్ నటించిన బిజియస్ట్ యాక్టర్‌గా నిలిచాడు.ప్రస్తుతానికైతే అతను హీరోగా లేదంటే విలన్‌గా సెటిల్ అవ్వలేదు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కొనసాగుతున్నాడు, అలాగే గుర్తింపు కూడా తెచ్చుకుంటున్నాడు.

Telugu Arjun Das, Butta Bomma, Chennai, Gopichand, Kollywood, Oxygen, Tollywood-

అర్జున్ దాస్ నటించిన ఫస్ట్ మూవీ ఖైదీ.కార్తి హీరోగా వచ్చిన ఈ సినిమా అతిపెద్ద హిట్ అయింది.ఫస్ట్ సినిమాతోనే మంచి నటుడుగా అర్జున్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ‘బుట్టబొమ్మ’ మూవీ(Butta Bomma Movie)తో తెలుగులో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు అతను కూడా కొత్తే.

Telugu Arjun Das, Butta Bomma, Chennai, Gopichand, Kollywood, Oxygen, Tollywood-

ఇకపోతే అర్జున్ చెన్నై( Chennai)లో పుట్టాడు.చదువులో టాపర్‌గా నిలిచేవాడు.నటించడం కూడా ఇతనికి చిన్నప్పటినుంచి ఇష్టమే.కానీ ఫైనాన్షియల్ కండిషన్ బాగుండలేక పోయాయి అందువల్ల బాగా చదువుకున్నాడు.దుబాయిలో బ్యాంకు జాబు కూడా సాధించాడు.లక్షల్లో డబ్బు సంపాదించేవాడు.

కొంతకాలం ఉద్యోగం చేసేది బాగా డబ్బులు సంపాదించాక దాన్ని మానేశాడు.యాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోవడానికి చెన్నైకి వచ్చి అవకాశాల కోసం ట్రై చేయడం మొదలుపెట్టాడు.

కానీ చెన్నైకి వచ్చాక బరువు ఎక్కాడు.ఆ బరువే అతని కలకు అడ్డంకి గా మారింది దాంతో 32 కేజీలు చాలా కష్టపడి తగ్గాడు.

అర్జున్ “పెరుమాన్” అనే ఒక చిన్న సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు కానీ దానివల్ల పెద్దగా గుర్తింపు రాలేదు.దీనివల్ల ఛాన్సులు కూడా రాలేదు.

గంభీరమైన వాయిస్ కారణంగానే అతను అందరి దృష్టిలో పడుతూ చివరికి కార్తీతో ఖైదీ సినిమాలో విలన్ గా యాప్ చేస్తే గోల్డెన్ ఛాన్స్ పట్టేసాడు.ఇందులో ఉంటానని తాను ప్రూవ్ చేసుకున్నాక అతడికి లెక్కలేనన్ని అవకాశాలు వచ్చాయి.

అలా మంచి నటుడు కావాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube