కరివేపాకు నీరు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

కరివేపాకును చాలా వరకు మనం వంటకాలలో, తిర్వాతలలో ఎక్కువగా వాడుతాము.కరివేపాకులోని సువాసన అందరికీ చాలా ఆకర్షిస్తుంది.

 Do You Know How Good Curry Water Is For Health? , Curry Water , Health , Health-TeluguStop.com

ఇక సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ లాంటి వంటకాలలో కరివేపాకుని ఎక్కువగా ఉపయోగిస్తారు.కరివేపాకులో చాలా రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

అలాగే ఆంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన కూడా ఆయుర్వేద నిధిగా కరివేపాకు పరిగణించబడుతుంది.ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కరివేపాకు మాత్రమే కాకుండా కరివేపాకు నుండి వచ్చే నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

Telugu Cholesterol, Curry, Tips, Obesity-Telugu Health

కరివేపాకు నీరు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.కరివేపాకు అనేక రకాలుగా మనం తీసుకుంటూ ఉంటాం.అయితే కరివేపాకు నీరు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

కరివేపాకు నీరు తయారు చేసుకోవడం చాలా సులువు.ఒక పాన్ లో ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి.

ఆ తర్వాత ఆ నీటిలో కరివేపాకు ఆకులను వేయాలి.ఆ నీరు రంగు మారేవరకు బాగా మరిగించాలి.

ఆ తర్వాత కరివేపాకు ఆకులను తీసేయాలి.ఇక ఆ నీటిని తాగాలి.

ఈ నీటిని తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఈ నీటిని తాగడం వలన బరువు తగ్గవచ్చు.

Telugu Cholesterol, Curry, Tips, Obesity-Telugu Health

ఇక ఊబకాయం( Obesity )తో బాధపడుతున్నవారు, కొలెస్ట్రాల్( Cholesterol) తో బాధపడుతున్న వారు ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.ఇక జీర్ణక్రియ( Digestion ) సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కరివేపాకు నీటిని తీసుకోవడం మంచిది.దీని వలన గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు లాంటి సమస్యలు దూరం అవుతాయి.కరివేపాకు నీటిని తీసుకోవడం వలన విష మలినాలు కూడా తొలగిపోతాయి.ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీర నిర్వీకరణకు సహాయపడతాయి.ఇక చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు లాంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube