Shruti Haasan : ప్రస్తుత టాలీవుడ్ టాప్ హీరోలందరితో రొమాన్స్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్.. ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) లో టాప్ హీరోలు ఎవరు అని అడిగితే మనకు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, రవితేజ, మహేష్ బాబు చిరంజీవి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తారు.అయితే హీరోయిన్లకు వీరందరితో నటించాలంటే చాలా అదృష్టం ఉండాలని చెప్పుకోవచ్చు.

 Heroine Who Is Acted With Tollywood Heros-TeluguStop.com

అలాంటి అదృష్టవంతురాలుగా శ్రుతి హాసన్ ( Shruti Haasan ) నిలుస్తోంది.ఈ ముద్దుగుమ్మకు లక్కు మామూలుగా లేదని చెప్పుకోవచ్చు.

ఈ తార ఏ సినిమాలో నటించిన అది సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది.అందుకే వద్దన్నా సరే స్టార్ హీరోల సినిమాలు ఆమె చెంతకు చేరుతుంటాయి.

అందుకే చాలా తక్కువ కాలంలోనే ఈ అందాల తార ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న ఎనిమిది మందితో నటించింది.అంటే దాదాపు అగ్ర హీరోలందరితో ఈ తార జత కట్టింది.వారెవరు ఆమె, ఆమె నటించిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

* పవన్ కళ్యాణ్

హరీష్‌ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో( Gabbar Singh ) పవన్ కళ్యాణ్ సరసన శ్రుతిహాసన్ నటించింది.మళ్లీ వకీల్ సాబ్ సినిమాలో పవన్‌తో నటించి మెప్పించింది.ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

-Telugu Top Posts

* జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్, శ్రుతి హాసన్( Junior NTR, Shruti Haasan ) కలిసి రామయ్య వస్తావయ్య సినిమాలో యాక్ట్ చేశారు.

-Telugu Top Posts

* ఎవడు

డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందించిన “ఎవడు” ( Avadu )సినిమాలో రామ్ చరణ్ తో ఈ ముద్దుగుమ్మ జత కట్టింది.

-Telugu Top Posts

* రేసుగుర్రం

రేసుగుర్రంలో( Rasugurram ) అల్లు అర్జున్ తో జతకట్టింది శృతి హాసన్.ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ చూపించిన నటన బాగా హైలైట్ అయింది.ఈ సినిమా హిట్ కూడా అందుకుంది.

-Telugu Top Posts

* మహేష్ బాబు

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన “శ్రీమంతుడు” ( Shrimanthudu )సినిమాలో మహేష్ బాబు సరసన శృతిహాసన్ యాక్ట్ చేసింది.

-Telugu Top Posts

గతేడాది రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య ( Waltheru Veeraya )సినిమాలో చిరంజీవితో శృతి రొమాన్స్ చేసింది.అదే ఏడాది రిలీజ్ అయినా వీర సింహారెడ్డి సినిమాలో నందమూరి బాలకృష్ణ తో శృతి నటించిన ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

-Telugu Top Posts

* ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన కూడా ఈ తార యాక్ట్ చేసింది.సలార్( Salar ) మూవీలో ఈ ముద్దుగుమ్మ మెరిసింది ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube