రామకార్యం అంటే రాజ్యకార్యం.. ప్రజాకార్యం..: పవన్ కల్యాణ్

అయోధ్య రామమందిరంలో( Ayodhya Ram Mandir ) బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) హాజరయ్యారు.సంప్రదాయ దుస్తులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Pawan Kalyan Attends Ayodhya Ram Mandir Inauguration Details, Ayodhya Ram Mandir-TeluguStop.com

ఈ సందర్భంగా అయోధ్య రామమందిరం ఎదుట జనసేనాని పవన్ ఓ సెల్ఫీ ( Selfie ) తీసుకున్నారు.

అనంతరం ఆ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.ఈ సందర్భంగానే రామ కార్యం అంటే రాజ్య కార్యం, ప్రజా కార్యం . జై శ్రీరామ్ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube