టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో సినిమాసినిమాకు వైవిధ్యం చూపించడానికి ఇష్టపడే హీరోలలో నాని ఒకరు కాగా నాని కొన్ని సినిమాలలో వయస్సుకు మించిన పాత్రలలో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు.హాయ్ నాన్న ( hi nanna )సినిమా డిసెంబర్ నెల 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
శౌర్యవ్( Shaurya ) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమా సంతోషం మూవీకి కాపీ అని కామెంట్లు వినిపించాయి.
సంతోషం సినిమా కాన్సెప్ట్ ఎలా ఉందో ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అదే విధంగా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే చిత్ర యూనిట్ మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు.
హాయ్ నాన్న సినిమా తమిళ్ మూవీ దాదాకు రీమేక్ అని కూడా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
హాయ్ నాన్న సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నాని కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమతువున్నాయి.హాయ్ నాన్న మూవీ ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా కాన్సెప్ట్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
హాయ్ నాన్న సినిమా నాని రేంజ్ ను మరింత పెంచుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హాయ్ నాన్న మూవీ బాక్సాఫీస్( box office ) వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నాని పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తుండగా నాని కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.నాని కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు.
హాయ్ నాన్న మూవీ నాని నమ్మకాన్ని నిజం చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.