1.మైగ్రైన్ ఉపశమనం
పండిన ద్రాక్ష రసం మైగ్రైన్ నొప్పి కోసం ఒక పురాతన ఇంటి నివారణ
మార్గంగా ఉందని చెప్పవచ్చు
కావలసినవి
పండిన ద్రాక్ష రసం
పద్దతి
పండిన ద్రాక్ష రసంలో నీటిని కలపకుండా ఉదయం సమయంలో తీసుకోవాలి
ఎలా పనిచేస్తుంది?
ద్రాక్షలో యాంటి ఆక్సిడెంట్ మరియు రిబోఫ్లావిన్ ఉండుట వలన మైగ్రేన్ నయం
చేయటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
2.అల్జీమర్స్ వ్యాధి చికిత్స
ద్రాక్ష మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచటం మరియు అల్జీమర్ వంటి
న్యూరోడీజనరేటివ్ వ్యాధుల ఆరంభంలో నయం చేయటానికి సహాయం చేస్తుంది
ఎలా పనిచేస్తుంది?
ద్రాక్షలో పోలిఫెనోల్స్ అధికంగా ఉండుట వలన అల్జీమర్స్ వ్యాధితో సంబంధం
జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గించటంలో సహాయపడుతుంది.ఈ పరిశోదనను ఎలుకలలో
నిర్వహించారు.
3.అజీర్ణంను నిరోధిస్తుంది
ద్రాక్ష అజీర్తి నివారించడంలో సహాయం చేస్తుంది
ఎలా పనిచేస్తుంది?
ద్రాక్ష వేడి, అజీర్ణంను నివారించటానికి మరియు చికాకు నుండి ఉపశమనానికి
సహాయపడుతుంది.
4.రొమ్ము క్యాన్సర్ మీద పోరాటం
ఇటీవల జరిగిన అధ్యయనంలో ఊదా రంగు ద్రాక్ష రసం రొమ్ము క్యాన్సర్ నివారణలో
సహాయపడుతుందని తెలిసింది
ఎలా పనిచేస్తుంది?
ద్రాక్షలో యాంటి ముటగేనిక్ మరియు యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన
అన్ని రకాల క్యాన్సర్ ల మీద పోరాటం చేయటానికి సహాయపడుతుంది.అలాగే రొమ్ము
క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని నిరూపణ జరిగింది.
5.కంటి సమస్యలను నివారిస్తుంది
ద్రాక్ష కంటి కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది
ఎలా పనిచేస్తుంది?
ద్రాక్షలో లుటీన్ మరియు జేఅక్షన్ తిన్ సమృద్దిగా ఉండుట వలన కంటి ఆరోగ్య
నిర్వహణ భాద్యతను తీసుకుంటాయి.
6.డయాబెటిస్ చికిత్స
ద్రాక్ష డయాబెటిస్ చికిత్స మరియు నివారణలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది
ఎలా పనిచేస్తుంది?
ద్రాక్షలో ఉండే ప్తెరోస్తిల్బెనే అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను
తగ్గించటానికి సహాయపడుతుంది.