Soundarya : సౌందర్యకు 200 కోట్ల ఆస్తులు రాసిచ్చిన హీరో… ఆ పని చేయడం వల్లే ఇచ్చారా?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటి సౌందర్య ఒకరు.ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా వచ్చినప్పటికీ అచ్చమైన తెలుగు అమ్మాయిగా ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 That Star Hero Gave Soundarya 200 Crore Property Full Details Here-TeluguStop.com

ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అర్ధాంతరంగా లు మరణించిన సంగతి మనకు తెలిసిందే.

Telugu Kollywood, Soundarya, Tollywood, Venkatesh-Movie

ఇక హీరోయిన్గా ఈమె ఇండస్ట్రీలో అందరి హీరోలతో దాదాపు మూడు నాలుగు సినిమాలలో నటించే సందడి చేశారు అయితే హీరో వెంకటేష్ తో ఈమె ఎక్కువగా సినిమాలు చేయడం వల్ల అప్పట్లో వెంకటేష్( Venkatesh ) కి ఈమెకు మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి అయితే ఇలాంటి వార్తలు నిజం లేదని వీరిద్దరూ మంచి స్నేహితులు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ వార్తలను ఖండించారు.కానీ సౌందర్య( Soundarya )మరొక హీరోతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే వారట దీంతో ఆ హీరోకు మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వినిపించాయి.

Telugu Kollywood, Soundarya, Tollywood, Venkatesh-Movie

ఇలా వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం ఫంక్షన్లకు వెళ్లడం చేసేవారు దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు కూడా బలంగా వినిపించాయి.అంతేకాకుండా ఆ స్టార్ హీరో సౌందర్యకు అప్పట్లోనే దాదాపు 200 కోట్ల రూపాయలు విలువచేసే ఆస్తిని తన పేరు మీదకు రాసిచ్చారని తెలుస్తుంది.కేవలం సౌందర్య తనతో చాలా క్లోజ్ గా ఉన్నందు కారణంగానే ఆమెపై ఇష్టంతో భారీ స్థాయిలో ఆస్తులు రాసిచ్చారని తెలుస్తోంది.

సౌందర్య మాత్రం తమ సమీప బంధువు అయినటువంటి రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.వివాహమైన తర్వాత ఈమె రాజకీయాలలోకి కూడా వచ్చారు.

Telugu Kollywood, Soundarya, Tollywood, Venkatesh-Movie

ఇలా రాజకీయాలలో భాగంగా ప్రచార నిమిత్తం ఈమె బయలుదేరుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే.ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో ఆస్తిపాస్తులను కూడ పెట్టినటువంటి సౌందర్య మరణం తర్వాత ఆస్తుల కోసం ఆమె తల్లిదండ్రులు అలాగే తన భర్త భారీగా గొడవ పడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి.సౌందర్య సంపాదించిన ఆస్తులు అన్నింటిని కూడా తన భర్త తీసుకొని సౌందర్య తల్లిదండ్రులకు అన్యాయం చేశారు అంటూ కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube