చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు..: మాజీమంత్రి వెల్లంపల్లి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏపీలో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని చెప్పారు.

 Chandrababu Has No Courage To Contest Alone..: Ex-minister Vellampalli-TeluguStop.com

చంద్రబాబు పొత్తులు లేకుండా ఎప్పుడూ ఎన్నికలకు వెళ్లలేదని విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా వద్దన్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తారని వెల్లంపల్లి ప్రశ్నించారు.

చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్తుందని స్పష్టం చేశారు.

అదేవిధంగా మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube