బొమ్మరిల్లు సినిమా( Bommarillu ) గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఈ సినిమా ఆల్మోస్ట్ అందరికీ ఫీవరెట్ సినిమానే చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా లో ప్రతి ఒక్కరూ తనను తను చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ సినిమా అనేది అందరికీ నచ్చుతుంది…ఇక ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది…ఒక తండ్రి కొడుకుకి మధ్య ఉండే ప్రేమ ఇష్టలా మీద ఈ సినిమా సూపర్ గా తీశారు నిజానికి ఈ సినిమాని మొదట మహేష్ బాబు తో తీద్దాం అనుకున్నారట కానీ అప్పటికే మహేష్ బాబు హీరో గా పోకిరి లాంటి ఒక భారీ మాస్ సినిమా రావడం తో ఇక ఆయన తో చేయాలనే ఆలోచన మానుకున్నారు.
నిజానికి మురారి లాంటి ఒక క్లాస్ సినిమా వచ్చిన టైం లో అయితే ఈ సినిమా మహేష్ బాబు తో వర్క్ ఔట్ అయ్యేది కానీ ఆ తర్వాత ఇది అంత గా వర్క్ అవుట్ అవ్వదు అని సిద్ధార్థ్( Siddharth ) ని పెట్టీ ఈ సినిమా తీశారు…ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక సిద్దు కూడా ఒక మంచి హీరో గా గుర్తుండి పోయాడు నిజానికి బొమ్మరిల్లు అనే సినిమా లేకపోతే సిద్ధార్థ్ ఎప్పుడో ఇండస్ట్రీ నుండి ఫేడ్ అవుట్ అయి ఉండే వాడు అందుకే ఆ సినిమా ఆయనకి ఇప్పటికే స్పెషల్ అనే చెప్తూ ఉంటాడు సిద్దు….
ఇక రీసెంట్ గా సిద్దు తెలుగు మహా సముద్రం అనే సినిమాలో చేశాడు అది ప్లాప్ అయింది అయితే ఈ సినిమా లో తను పోషించిన పాత్ర చిన్న నెగిటివ్ టచ్ లో ఉంటుంది…ఆయనకూడా సిద్దు ఆ పాత్ర ని చాలా ఈజీగా పోషించాడు అయితే సిద్దు మీద ఒక రూమర్ కూడా వేడుక లో ఉంది ఏంటంటే ఇండస్ట్రీ కి ఎవరైనా కొత్త హీరోయిన్ వస్తె చాలు వాళ్ళని ఇట్టే లవ్ లో పడగొడ్తాడు…అమ్మాయిలని ఎలా పడగొట్టలి అనేది ఆయన కంటే ఎక్కువ ఎవరికి తెలీదు అని చాలా మంది అంటూ ఉంటారు…