తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు ఇండస్ట్రీ కి వస్తున్న హీరోలకి మంచి ప్యాషన్ ఉంటుంది అందుకే ఒక్కో సినిమా మీద చాలా మంచి ఇంట్రెస్ట్ పెడుతున్నట్టు గా తెలుస్తుంది నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ లో ఎవరి పరిస్థితి ఏ రోజు ఎలా జ్ఞ్యుందో ఎవ్వరికీ తెలీదు అందుకే ఇక్కడ ఎవ్వరూ టాప్ హీరో అనేది ఎవ్వరికీ తెలీదు.
ఇక ఇలాంటి టైం లోనే ఇండస్ట్రీ కి ఒక యంగ్ హీరో వచ్చాడు మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన ఆయన ఆ తరువాత టాప్ హీరో గా పేరు సంపాదించుకుంటున్నారు ఆయన ఎవరంటే శ్రీ విష్ణు..రీసెంట్ గా శ్రీ విష్ణు హీరో గా వచ్చిన సామాజవరగమన సినిమా( Samajavaragamana movie ) ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా విజయం లో హీరో శ్రీ విష్ణు పాట చాలా గొప్పదని చెప్పాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా కథ బాగుంది కాబట్టి దన్నినెక్కడ కూడా చెడగొట్టకుండ తీయాలి అని అనుకొని డైరెక్టర్ తో కలిసి సినిమా షూట్ అయిపోయిన వెంటనే సీన్లు బాగా వచ్చాయా లేదా అలాగే మనం అనుకున్న స్టోరీ తీస్తున్నమా లేకపోతే వేరే కథ లోకి వెళ్తుందా అనే చాలా విషయాలను తనే దగ్గరుండి మరీ చూసుకునేవాడట.
ఇలా ఆయన ఎడిట్ రూమ్ లోనే ఈ సినిమాని ఒక 60 నుంచి 70 సార్లు చూశాడట అందుకే ఈ సినిమా చాలా క్లారిటీ గా వచ్చింది అని చాలా మంది ఆ సినిమా టీమ్ చెప్తున్నారు అలా శ్రీ విష్ణు( Sri vishnu ) కి సినిమా అంటే అంత పిచ్చి…మొత్తానికి అయితే ఈ సినిమాతోనే తను అనుకున్న సక్సెస్ అయితే సాధించాడు ఇక బ్రోచేవారుఎవరురా( Brochevarevaruraa ) సినిమా తర్వాత హిట్ లేని శ్రీ విష్ణు ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు…