కాకినాడలో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. ధర ఎంతంటే..?

కాకినాడ జిల్లాలో భారీ చేప మత్స్యకారులకు చిక్కింది.సముద్రంలో అరుదుగా లభించే కచిడి చేప కుంభాభిషేకం రేవు వద్ద జాలర్లకు చిక్కింది.సుమారు 25 కిలోల బరువున్న ఈ అరుదైన చేప రూ.3.10 లక్షలకు అమ్ముడైంది.ఔషధ గుణాలు ఎక్కువగా ఉండే చేపలోని బ్లాడర్ కి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

 What Is The Price Of A Rare Fish Caught In The Fishermen's Net In Kakinada?-TeluguStop.com

కాగా ఈ కచిడి చేపలో కొలాజిన్ ఎక్కువగా ఉంటుందని, ఇది ఘన పదార్థాలను ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుతుందని సమాచారం.దీనిని ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చే జెలాటిన్ ను ఆహార ఉత్పత్తులు, ఔషధ తయారీలో వినియోగిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube