కాకినాడలో మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. ధర ఎంతంటే..?

కాకినాడ జిల్లాలో భారీ చేప మత్స్యకారులకు చిక్కింది.సముద్రంలో అరుదుగా లభించే కచిడి చేప కుంభాభిషేకం రేవు వద్ద జాలర్లకు చిక్కింది.

సుమారు 25 కిలోల బరువున్న ఈ అరుదైన చేప రూ.3.

10 లక్షలకు అమ్ముడైంది.ఔషధ గుణాలు ఎక్కువగా ఉండే చేపలోని బ్లాడర్ కి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

కాగా ఈ కచిడి చేపలో కొలాజిన్ ఎక్కువగా ఉంటుందని, ఇది ఘన పదార్థాలను ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుతుందని సమాచారం.

దీనిని ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చే జెలాటిన్ ను ఆహార ఉత్పత్తులు, ఔషధ తయారీలో వినియోగిస్తారు.

ప్రేమలు తర్వాత సరైన సినిమాలనే సెలెక్ట్ చేసుకున్న నస్లెన్, మమితా.. తిరుగుండదు..?