మహారాష్ట్ర నాగ్‎పూర్ లో  బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ పార్టీ పలు రాష్ట్రాల్లో విస్తరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది.ఇందులో భాగంగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలను నిర్వహించిన గులాబీ బాస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

 Opening Of Brs Office In Nagpur, Maharashtra-TeluguStop.com

నాగ్‎పూర్ లో ని గాంధీబాగ్ లో అత్యాధునిక హంగులతో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.ఇప్పటికే ఢిల్లీ, ఏపీలో పార్టీ శాశ్వత కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది.

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి  ప్రసంగించనున్నారు.

ఈ నేపథ్యంలో నాగ్‎పూర్  పట్టణం అంతా గులాబీమయంగా మారింది.ఇదే తరహాలో త్వరలోనే ముంబై,పూణేతో పాటు ఔరంగాబాద్ మరియు నాందేడ్ లో కార్యాలయాలను ప్రారంభించనున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube