రోడ్డు వెంబడి సంచరిస్తున్న అనాధను హక్కును చేర్చుకున్న పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత నాలుగు సంవత్సరాల నుండి మండల కేంద్రంలో ఉంటున్న వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన జోగుల మనోహర్ అనే యువకుడిని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో మనోహర్ ను ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో హక్కున చేర్చుకున్నారు.రోడ్డు వెంబడి సంచరిస్తున్న మనోహర్ కు క్షవరం చేపించి నూతన దుస్తులను వేయించి పోలీసులు తమ ఉదారతను చాటుకున్నారు.

 An Orphan Wandering Along The Road Was Taken By The Police, Orphan, Si Sekhar, J-TeluguStop.com

ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో అనాధలకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో మనోహర్ ను హక్కును చేర్చుకున్నట్లు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పాష, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రావు,కానిస్టేబుళ్లు పంతులు, రాజేందర్, రమేష్, శ్రీకాంత్ ఆసిఫ్,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube