టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) గురించి ఆయన ఉండే విధానం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.డైరెక్టర్లలో భిన్నమైన ఆలోచనలతో ఉన్న వారిలో వర్మ ఒకడు.
మొదట్లో మంచి మంచి సినిమాలను తెరకెక్కించి ఎంతోమంది హీరోల తలరాతలు మార్చాడు.కానీ ఇప్పుడు అన్ని కాంట్రవర్సీ సినిమాలు చేస్తూ విమర్శల పాలవుతున్నాడు.
ఇక ముఖ్యంగా ఈయన సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది వైరల్ అవ్వాల్సిందే.అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్ళతో రాసుకొని పూసుకొని తెగ రొమాన్స్ లు చేస్తూ ఉంటాడు.
ఒక ఆమధ్యనే యాంకర్ అషు రెడ్డి( Ashu Reddy ) కాళ్లు పట్టుకొని నాకి అందరి దృష్టిలో పడ్డాడు.చాలామంది అమ్మాయిలు కూడా ఈయన వెంట పడుతూ ఉంటారు.
ఒంటరిగా ఉంటూ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వర్మ.వర్మ లాగా జెడి చక్రవర్తి( JD Chakravarthy ) కూడా అమ్మాయిలతో కాస్త హద్దులు మీరీ ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఎంతైనా ఆయన గురుడు వర్మ కాబట్టి.శిష్యుడు కూడా అలాగే ఉంటాడని నిరూపిస్తున్నాడు.
జె.డి చక్రవర్తి సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు.ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
కేవలం హీరో గానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా కూడా బాధ్యతలు చేపట్టాడు.తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలో కూడా నటించాడు.మొదట రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకొని హీరోగా, నెగిటివ్ రోల్ లో కూడా చేశాడు.
ఇక కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వగా మళ్లీ ఈ మధ్యనే రిఎంట్రీ ఇచ్చాడు.అయితే రీసెంట్ గా జె.డి.చక్రవర్తి ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షోలో( Sixth Sense Show ) పాల్గొని బాగా సందడి చేశాడు.ఓంకార్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇచ్చాడు.
ఇక ఫారినర్ అమ్మాయిలను ఓ రేంజ్ లో ఆటపట్టించాడు.వీళ్ళు నిజంగా ఫార్నర్లేనా.
కాళ్లు ఏంటి అంత తెల్లగా ఉన్నాయంటూ వాళ్ళ దగ్గరకు వెళ్లి సందేహపడుతూ తాకవచ్చా.అని అనటంతో వెంటనే ఓంకార్.
వాళ్ళు నిజంగా ఫారిన్ అమ్మాయిలని అన్నాడు.
అయినా చక్రవర్తికి కాస్త సందేహం ఉండటంతో ఏకంగా వాళ్ళ కాళ్ళను తాకుతూ స్పష్టతకు వచ్చాడు.దీంతో దానికి సంబంధించిన వీడియో చూసి జనాలు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.అక్కడ గురువు వర్మ అమ్మాయిలు కాళ్లు పట్టుకొని నాకుతూ ఉంటే.
ఇక్కడ శిష్యుడు జెడి చక్రవర్తి అమ్మాయిల కాళ్ళను తాగుతున్నాడు అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాకుండా గురువుకు తగ్గట్టు శిష్యుడు అని నిరూపించుకున్నాడు అని అంటున్నారు.
మొత్తానికి జెడికి కూడా అమ్మాయిల పిచ్చి ఉంది అని అందరికీ అర్థమైంది.