టీడీపీ అధినేత చంద్రబాబుపై కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేత బోండా ఉమ అన్నారు.ఈ నేపథ్యంలోనే ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
ఇన్ సైడ్ ట్రేడింగ్ అనే మాటే లేదని సుప్రీం కోర్టు చెప్పిందన్న విషయాన్ని బోండా ఉమ గుర్తు చేశారు.అయినా తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు.