చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నారు.. బోండా ఉమ
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబుపై కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేత బోండా ఉమ అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.ఇన్ సైడ్ ట్రేడింగ్ అనే మాటే లేదని సుప్రీం కోర్టు చెప్పిందన్న విషయాన్ని బోండా ఉమ గుర్తు చేశారు.
అయినా తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు.