బెంగాల్‎లో 36 వేల మంది టీచర్ల నియామకాలు రద్దు

బెంగాల్ లో 36 వేల మంది ప్రాథమిక టీచర్ల నియామకాలు రద్దు అయ్యాయి.ఈ మేరకు ఉద్యోగుల అపాయింట్ మెంట్ రద్దు చేస్తూ కోల్‎కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 Appointments Of 36,000 Teachers Were Canceled In Bengal-TeluguStop.com

అపాయింట్ మెంట్ ప్రక్రియలో సరైన విధానాలను పాటించలేదని తెలిపింది.ప్రైమరీ టీచర్ల రిక్రూట్ మెంట్ లో జరిగిన అవినీతి పెద్దదని జస్టిస్ వ్యాఖ్యనించారు.

ఈ కేసులో దాదాపు 17 పేజీల తీర్పును జస్టిస్ వెల్లడించారు.ఆప్టిట్యూట్ టెస్టులో అభ్యర్థులు విఫలం అయ్యారని న్యాయస్థానం పేర్కొంది.2014లో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకారం శిక్షణ జరగలేదన్న కోర్టు అపాయింట్ మెంట్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube