డబుల్ మర్డర్ కేసులో నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.2018వ సంవత్సరంలో అన్నదమ్ములను హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది.బద్రి పవన్, బద్రి నర్సింగ్ లను హత్య చేసిన నేరం రుజువు కావడంతో నిందితులు మొగుళ్ల సాయిప్రసాద్, మహేందర్, ధాత్రిక సంజయ్ లకు సెషన్స్ కోర్టు శిక్ష విధించింది.
తాజా వార్తలు