కరీంనగర్ పోలీసులకు బండి సంజయ్ కంప్లైంట్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన ఫోన్ మిస్ అయిందని వెతికి పెట్టాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు.7680006600 నంబర్ గల ఫోన్ మిస్సైందని బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.అయితే టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ఫోన్ ఇవ్వాలని పోలీసులు అడిగిన సంగతి తెలిసిందే.

 Bandi Sanjay Complaint To Karimnagar Police-TeluguStop.com

మరోవైపు తనను అరెస్ట్ చేసినప్పుడు సిద్ధిపేట వెళ్లేంత వరకు ఉన్న ఫోన్ తరువాత పోలీస్ వాహనంలో ఎలా మిస్ అయిందని బండి సంజయ్ ప్రశ్నించారు.అటు బీఆర్ఎస్ నేతలు టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో బండి సంజయ్ ఫోన్ వ్యవహారం వివాదంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube