Director Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ పైననే ఇన్ని ఎఫైర్ రూమర్స్ ఎందుకు వస్తున్నాయి..?

త్రివిక్రమ్ శ్రీనివాస్.( Director Trivikram Srinivas ) 21 ఏళ్ల క్రితం నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

 Trivikram Srinivas Affairs With Heroines Samantha Samyuktha Paravthi Melton Poo-TeluguStop.com

ఈ సినిమా మంచి విజయం సాధించింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత అతడు సినిమా తీస్తే అది కూడా విజయవంతం కావడంతో దర్శకుడిగా అతడికి తిరుగులేకుండా పోయింది.

ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమా చేస్తున్న సమయం నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఏదో ఒక రకంగా హీరోయిన్స్ తో ఎఫైర్స్ అంటూ రూమర్స్ వస్తూనే ఉన్నాయి.సాధారణంగా హీరోలకు ఎఫర్స్ అంటగడుతూ సోషల్ మీడియా లేదా మీడియా గాసిప్స్ రాస్తూ ఉంటుంది కానీ ఒక దర్శకుడికి ఇంతమంది హీరోయిన్స్ తో అఫైర్స్ అంటూ రాయడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే విషయం.మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎఫైర్స్ నడిపిన ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

పార్వతి మెల్టన్

Telugu Jalsa, Parvathi Melton, Pawan Kalyan, Pooja Hegde, Samantha, Samyuktha Me

పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమా చేస్తున్న సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఆఫీసు పైన ఫ్లోర్ లో పార్వతి మెల్టన్( Parvati Melton ) యోగ క్లాసెస్ తీసుకునేది.ఆ సమయంలో ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది ఆ సందర్భంలోనే వీరికి కనెక్షన్ మొదలైంది అంటూ అప్పట్లో గాసిప్స్ చెక్కర్లు కొట్టాయి.ఆ తర్వాత తన సినిమాలో అవకాశం కూడా ఇచ్చాడని పలు వార్తలు వచ్చాయి.

సమంత

Telugu Jalsa, Parvathi Melton, Pawan Kalyan, Pooja Hegde, Samantha, Samyuktha Me

నితిన్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన అ ఆ సినిమా సమయంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సమంతా కి( Samanta ) మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు వినిపించాయి.కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ న్యూస్ బయటకు రాగానే ఈ వార్తలకు బ్రేక్ పడింది.

పూజ హెగ్డే

Telugu Jalsa, Parvathi Melton, Pawan Kalyan, Pooja Hegde, Samantha, Samyuktha Me

త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత సినిమా తీస్తున్న సమయం నుంచి పూజా హెగ్డే కు( Pooja Hegde ) వరుసగా అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు దానివల్ల ఆమెకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఏదో నడుస్తోంది అంటూ అనేక వార్తలు పుట్టుకొచ్చాయి అందుకే ఆమెకు వరసగా అవకాశాలు ఇస్తున్నాడంటూ కూడా ఫుల్ రూమర్స్ చెక్కర్లు కొట్టాయి.

సంయుక్త మీనన్

Telugu Jalsa, Parvathi Melton, Pawan Kalyan, Pooja Hegde, Samantha, Samyuktha Me

సార్ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్.( Samyukta Menon ) ఈ సినిమాకు ముందు నుంచే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఈమెకి మధ్య నడుస్తున్న వ్యవహారం గురించి సోషల్ మీడియాలో వార్తలు జోరుగా సాగుతున్నాయి.ఇక ఇప్పుడు మళ్లీ ఆమెకు వరుస అవకాశాలు వస్తూ ఉండటంతో దీని వెనకాల ఉన్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube