ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సౌత్ గ్రూప్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తుంది.
సౌత్ గ్రూప్ ఈడీ విచారణతో భయపడుతున్నట్లు తెలుస్తోంది.ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ ముందు హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది.
అయితే అరుణ్ పిళ్లై – మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఈడీ కలిపి ప్రశ్నించాల్సి ఉంది.