తిరుగుబాటు ఎలా ఉంటుందో ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారు ..ఏలూరి సాంబశివరావు

అధికారమదం, అహంకారం తో ప్రజల్ని చిన్న చూపు చూస్తే, తిరుగుబాటు ఎలా ఉంటుందో ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారు ఈ ప్రభుత్వం ఇక పనికిరాదనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారని ఫలితాలు చెప్తున్నాయి రాష్ట్రాభివృద్ధి మళ్లీ తెలుగుదేశం తోనే సాధ్యమనే నమ్మకం తో ప్రజలు ఉన్నారు అడ్డగోలు హామీలతో మోసగించిన విధానానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు

 Tdp Mla Yeluri Sambasiva Rao Comments On Mlc Election, Yeluri Sambasiva Rao , Ml-TeluguStop.com

చినరాజప్ప, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేసుకున్నారని తాజా ఫలితాలు చెప్తున్నాయి వైకాపాకు గుణపాఠం చెప్పాలనే కసి ప్రజల్లో స్పష్టం గా కనిపించింది3ప్రాంతాల్లోనూ ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం ఒకేలా ఉండనటానికి తాజా ఫలితాలే నిదర్శనం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube