తెలంగాణ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ విద్వేషాలు పెంచుతుందని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ కు నష్టం చేకూరేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఠాక్రే మండిపడ్డారు.బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారిగా సహకరిస్తుందని ఠాక్రే విమర్శించారు.