అమరావతి భూముల కేసులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు

అమరావతి భూములు కేసు దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా రెండు రోజులుగా ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లో తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

 Cid Hands Key Evidence In Amaravati Land Case-TeluguStop.com

ఏపీ మాజీమంత్రి నారాయణతో పాటు ఆయన కుమార్తె, బంధువుల నివాసాల్లో సీఐడీ తనిఖీలు కొనసాగుతున్నాయి.ఈ సోదాలలో అధికారులకు కీలకమైన ఆడియో క్లిప్ లభించిందని తెలుస్తోంది.

ఈ క్లిప్ లో నారాయణ, ఆయన కుమార్తె మధ్య ఫోన్ సంభాషణ ఉందని సమాచారం.మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ ఫోన్ లో వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube