లైగర్ సినిమా ప్లాప్ నుంచి తప్పించుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న అతి కొద్దీ మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ లో పూరి ఒకరు ఈయన చేసిన సినిమాలు బాక్సఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి.పూరి పని అయిపొయింది అనుకున్న ప్రతిసారి మళ్లీ ఒక మంచి హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇస్తూ ఉంటాడు అలాంటి పూరి రీసెంట్ గా చేసిన లైగర్ సినిమా బాక్సఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది.

 Who Is The Star Hero Who Escaped From The Liger Movie Flop , Liger Movie, Liger-TeluguStop.com

దాంతో తన నెక్స్ట్ సినిమా కోసం కొంచం టైం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.పూరి కనక మళ్లీ హిట్ కొడితే అది నెక్స్ట్ లెవల్లో ఉంటుందని అందరికి తెలిసిందే…

Telugu Jr Ntr, Liger, Liger Flop, Puri Jagannadh, Tollywood-Movie

ఇక ఇది ఇలా ఉంటె పూరి లైగర్ సినిమా స్టోరీని ముందుగా ఎన్టీయార్ కి చెప్పాడు అది విన్న ఎన్టీయార్ ఆ స్టోరీ పెద్దగా నచ్చక తర్వాత చేద్దాం అని చెప్పడం తో పూరి విజయ్ దగ్గరికి వెళ్ళాడు అయితే ఈ లోపే ఎన్టీయార్ జైలవకుశ సినిమా లో నత్తి క్యారెక్టర్ పెట్టడం తో అది నేను చెప్పిన స్టోరీ లోనేదే అని పూరి కూడా ఎన్టీయార్ మీద కొంచం కోపంతో ఉన్నాడు.లైగర్ సినిమా లో హీరోకి నత్తి ఉంటుంది.అయితే లైగర్ సినిమా ఎన్టీయార్ చేయాల్సింది అది మిస్ అయింది.

 Who Is The Star Hero Who Escaped From The Liger Movie Flop , Liger Movie, Liger-TeluguStop.com

లైగర్ ప్లాప్ నుంచి ఎన్టీయార్ తప్పించుకున్నందుకు ఆయన ఫ్యాన్స్ చాలా సంతోషం లో ఉన్నారు.ప్రస్తుతం ఎన్టీయార్ కొరటాల శివ సినిమా చేస్తున్నాడు.

ఇది ఈ ఇయర్ లోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఇక లైగర్ ప్లాప్ తరువాత విజయ్ మార్కెట్ కూడా బాగా డౌన్ అయిందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube