అద్భుతమైన ఇయర్ ఫోన్స్.. రూ.249లకే ఇప్పుడే సొంతం చేసుకోండి!

ఇయర్ ఫోన్స్ అంటే ఇష్టపడని యువత ఉండనే వుండరు.స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాకముందే ఇయర్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చి విరివిగా అమ్ముడు పోయేవి.

 Voulao Original J1 Dolby Sound Ultra Bass Earphone Wired Headset Now Available F-TeluguStop.com

ఇపుడు అదే ఇయర్ ఫోన్స్ మనకు వివిధ రూపాలలో లభిస్తున్నాయి.వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ కోచింగ్ తదితర కారణాలతో అనేక మంది ఇయర్ ఫోన్స్ కు అలవాటు పడాల్సిన పరిస్థితి ఇపుడు నెలకొంది.

అయితే.క్వాలిటీని బట్టి ఇయర్ ఫోన్స్ వందలనుండి వేల రూపాయిల ధర పలుకుతూ ఉంటాయి.

అయితే ఇపుడు అలాంటి క్వాలిటీ కలిగిన ఇయర్ ఫోన్స్ కు ఇపుడు వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు.

Telugu Rupees Earphone, Earphone, Dolbysound, Offers, Ups, Voulao, Wired Headset

అవును, నేడు 200 ధరలోనే ఇయర్ ఫోన్లు మీకు అందుబాటులో ఉన్నాయి.ఈ కామర్స్ సంస్థలు చాలా బెస్ట్ డిస్కౌంట్లతో ఇయర్ ఫోన్లను విక్రయిస్తున్నాయి.మీరు కూడా కొత్త ఇయర్ ఫోన్లను కొనాలని అనుకుంటే ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Voulao Original J1 Dolby Sound Ultra Bass Earphone Wired Headsetపై ఇపుడు ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.ఈ ఇయర్ ఫోన్ల అసలు ధర రూ.1,399 కాగా.ఏకంగా 82 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Telugu Rupees Earphone, Earphone, Dolbysound, Offers, Ups, Voulao, Wired Headset

అంటే మొత్తంగా 1,150 భారీ తగ్గింపు ధరతో కేవలం రూ.249కే సొంతం చేసుకోవచ్చు.ఈ వైర్డ్ ఇయర్ ఫోన్లు అచ్చం యాపిల్ కంపెనీ ఇయర్ ఫోన్ల మాదిరిగా కనబడటం వాటి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.ఈ ఇయర్ ఫోన్లను అన్ని రకాల మొబైల్, ల్యాప్ టాప్ లకు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంటుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇయర్ ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే కేవలం రూ.249కే ఈ వైర్డ్ ఇయర్ ఫోన్లను సొంతం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube