టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం కుప్పం చేరుకుని ఆర్ అండ్ బీ అతిథి గృహాంలో లోకేశ్ బస చేయనున్నారు.రేపు మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలోని వరదరాజులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభిస్తారు.
అనంతరం కమతమూరు రోడ్డులో ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరవుతారు.