బీజేపీపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ శిక్షణా తరగతులకు హాజరైన ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ కల్లోలం సృష్టిస్తోందన్నారు.
ఈ నేపథ్యంలో దేశాన్ని కాపాడగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని తెలిపారు.వైఎస్ మహాప్రస్థానం పాదయాత్రతో ఇందిరామ్మ రాజ్యం వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పుడు అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్న భట్టి… పాలనలో మార్పు తేవాలని పేర్కొన్నారు.