కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రెండు ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయని ఆరోపించారు.
కవిత, బీఎల్ సంతోష్ లపై మీద అభియోగాలున్నాయన్న జగ్గారెడ్డి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు.బీఎల్ సంతోష్ ను ఎలా కాపాడాలా అని బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు.
అనంతరం షర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తన గురించి ఆమె తప్పుగా మాట్లాడిందని తెలిపారు.
షర్మిల చిట్టా మొత్తం త్వరలోనే బయటపెడతానని వెల్లడించారు.షర్మిల కంటే ఎక్కువే మాట్లాడగలనని స్పష్టం చేశారు.