గిన్నిస్ రికార్డులకెక్కిన పిల్లి... ఏం సాధించిందో తెలిస్తే షాక్ అవుతారు?

అవును, మీరు విన్నది నిజమే. గిన్నిస్ రికార్డులలోకి ఎక్కాలి అని చాలామంది కలలు కంటూ వుంటారు.

 Guinness World Records Cat, Cat, Gunnis Record, Viral Latest, News Viral, Lates-TeluguStop.com

అయితే మనుషులకు సాధ్యం కానిది ఓ పిల్లికి ఎలా సాధ్య పడింది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.సాధారణంగా పిల్లి సుమారుగా ఓ 1, 2 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది.

రెండు అడుగులు ఉంటే అదొక పిల్లిలాగా కాకుండా పులిలాగా కనబడుతుంది.కానీ అదే పిల్లి 10 అడుగులకు పైనే పెరిగితే ఎలా ఉంటుందో ఎపుడైనా ఊహించారా? అవును, ఇక్కడ ఓ పిల్లి 10 అడుగులు వరకు పెరిగింది.అదే దాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.దాంతో గిన్నిస్ రికార్డులకెక్కింది.

వివరాలికి వెళితే, డాక్టర్‌ విలియం జాన్‌ పవర్స్‌ అనే వ్యక్తి సవన్నా జాతికి చెందిన పిల్లుల్ని పెంచుతూ ఉంటారు.ఆయన పెంచిన పిల్లే తాజాగా 18.83 అంగుళాల పొడవుతో గిన్నీస్‌ రికార్డుకెక్కింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.“నేను పెంచిన పిల్లులు గిన్నీస్‌ రికార్డుకెక్కడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.ఇప్పుడే కాదు.

గతంలో కూడా 4 సార్లు నేను పెంచిన పిల్లులు గిన్నీస్‌రికార్డుకెక్కాయి.తాజాగా రికార్డుకెక్కిన పిల్లి.

ఫెన్నిర్‌ అంటారెస్‌ పవర్స్‌ అనే హైబ్రిడ్‌ జాతికి చెందినది.పెంచుకునే పెంపుడు పిల్లికి ఒక ఆఫ్రికన్‌ పిల్లికి పుట్టిన సంకరజాతినే ఈ సవన్నా జాతి.ఈ జాతికి చెందిన పిల్లులు సాధారణ పిల్లుల కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి.” అని ఆయన అన్నారు.

ఇక 2016లో ఫెన్నిర్‌ జాతికి చెందిన మరోజాతి పిల్లి సుమారు 19.05 అడుగుల ఎత్తులో వరల్డ్‌ రికార్డు సృష్టించిందని విలియం ఈ సందర్భంగా తెలిపారు.అయితే దురదృష్టవశాత్తూ ఓ అగ్ని ప్రమాదంలో ఈ జాతి పిల్లులు మరణించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ప్రపంచంలో అత్యంత పొడవైన పిల్లులుగా ఈ జాతికి చెందిన పిల్లులే ఇప్పటికీ గుర్తింపు పొందుతున్నాయని విలియం జాన్‌ పవర్స్‌ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube