విదేశీ ఉద్యోగాలపై యువత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం తెలిపింది.నకిలీ జాబ్ రాకెట్ వలలో చిక్కుకోవద్దని సూచించింది.
అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే వ్యక్తులు, సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.సామాజిక మాధ్యమాల్లో జాబ్స్ పై వచ్చే ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
నకిలీ ఏజెంట్ల వద్ద చిక్కుకుని నష్టపోవద్దని వెల్లడించింది.