మంత్రి మేరుగ నాగార్జునపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.డొలా బాల వీరాంజనేయ స్వామిపై మంత్రి చేసిన కామెంట్లను ఖండించారు.
దళితులకే పుట్టావా అంటూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.సభ్యుల పుట్టుకపై అధికార పార్టీ నేతలు ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న స్పీకర్ గా ఉండి కంట్రోల్ చేయకుంటే ఎలా అని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మేరుగను కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు.