చైతన్యం, ఆతిధ్యం, దాతృత్వం, అమృత్వం అన్నీ కలిస్తే విజయవాడ మా నాన్న కు ఈ ఊరితో ఎంతో పరిచయం ఉంది కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉన్న వంగవీటి గడ్డ పైకి రావడం ఆనందంగా ఉంది నా పుట్టిన రోజు నాడు అమ్మవారి దర్శనం, అశీస్సులు లభించినందున నా అదృష్టం వంగవీటి కి నేను అభిమానిని. అదే చాటుకున్నాను మోడీ మీద ఎంత అభిమానం ఉందో… అదే అభిమానం వంగవీటి మీద ఉంది విజయవాడ వచ్చి కూడా అభిమానాన్ని చాటుకోపోతే ఎలామా నాన్న కృష్ణా జిల్లా ఇన్ ఛార్జిగా కూడా చేశారు మాపార్టిలో ఎవరు వచ్చినా స్వాగతిస్తాం.
కానీ అధిష్టానానిదే అంతిమ నిర్ణయం కవిత ఒక ఎమ్మెల్సీ… ఆమె ప్రైవేటు మీటింగ్ లకు ఢిల్లీ తరచుగా ఎందుకెళ్లారు ఇది గమనించిన డిల్లీ బిజెపి నేతలు ప్రశ్నించారు కోర్టు కు వెళ్లే హక్కు, ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది మీడియా అడిగే ప్రశ్నలు కు సమాధానం ఇచ్చే దమ్ము, ధైర్యం తెచ్చుకోవాలి.చెప్పకుండా వెళ్లిపోయేదానికి మీడియా సమావేశం ఎందుకు కేసిఆర్ ఆదేశాలతోనె ఎం.ఐ.ఎం పని చేస్తుంది అమిత్ షా, జూనియర్ యన్టీఆర్ ల భేటీ పై ఉన్న ఆసక్తి ని కొనసాగిద్దాం అమిత్ షా సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్లినా మీడియా కవరేజి ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ తో మా మితృత్వం కొనసాగుతుంది బిజెపి లో మేమంతా సైనికులం.చాణక్యులు ఢిల్లీలో ఉన్నారు చాణక్యుల నీతి ఎన్నికల సమయంలో మాకు చెబుతారు అప్పటి వరకు టిడిపి, వైసిపి మాకు శత్రువులే ఎవరు ఎవరితో కలుస్తారో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది అప్పటి వరకు మా పార్టీ బలోపేతానికి మేము పని చేస్తాం రెండు రాష్ట్రాల్లో బిజెపి కార్యకర్తలు పార్టీ కోసం పని చేయండి.
మునుగోడు లో బిజెపి తప్పక విజయం సాధిస్తుంది మునుగోడు తరువాత కాంగ్రెస్ ఖాళీ అవుతుంది అన్ని పార్టీలు ను వీక్ చేసి బిజెపి బలోపేతం చేయడమే మా పనిమేము ఏది చేసినా ప్రజా స్వామ్య బద్దమే ఈడి, సిబిఐ లు మోడీని ప్రశ్నించాయి, అమిత్ షా ను లోపల వేశాయి అప్పుడు మేము విమర్శలు చేయలేదు… సపోర్ట్ చేశాం ఇప్పుడు కూడా సిబిఐ, ఈడి వాళ్ల పని వాళ్లు చేస్తుంటే మా పై నిందలు వేస్తున్నారు సిబిఐ ఎక్కడకి వెళ్లినా బిజెపి పంపినట్లేనా రేవంత్ రెడ్డి మాపై కామెంట్లు చేసే బదులు కాంగ్రెస్ ని కాపాడుకోవడం బెటర్ రేవంత్ నాకు మంచి మిత్రుడు కూడా వెంకట రెడ్డి కూడా త్వరలో బిజెపి లోకి రావచ్చేమో గతంలో చంద్రబాబు, వైయస్ఆర్ లు పలు సంస్థలు ను ప్రైవేటు పరం చేశారు.
ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయవద్దని టిడిపి, వైసిపి అంటున్నాయి.
వైయస్సార్ ఫొటో పెట్టుకునె వైసిపి ఎన్నికలకు వెళుతుంది మాకు తెలిసి వైయస్.
రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు బిజెపి ది దేశ వ్యాప్తంగా ఒకటే పాలసీ… అలాగే ముందుకెళతాం వీళ్ల లాగా అధికారంలో ఒకలా, ప్రతిపక్షం లో మరోలా మేము పనిచేయం తెలంగాణ సిఎం కేసిఆర్ ఇరిగేషన్ మీటింగ్ లకు వెళ్లరు పోలవరం ఎత్తు విషయంలో ఆయన స్పందించరు ప్రాంతీయ పార్టీ ల నేతలు ద్వంద్వ వైఖరి విడనాడాలి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని సమస్యలు పై చర్చించాలి ముంపు మండలాల విషయంలో రాజకీయం చేయకూడదు తెలంగాణ లో కేసిఆర్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నాశనమైంది ఎపి లో త్వరలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం మెండుగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మా మిత్రుడు.అవరమైతే ఇతరులను కూడా కలుపుకుంటాం.
పోలవరం ఎత్తు విషయంలో తెలంగాణ ప్రజలు నష్టపోకూడదని కోరుకుంటున్నారు ఇరు రాష్ట్రాల్లో ప్రజలకు మేలు జరగాలన్నది బిజెపి అభిప్రాయం ఎన్నికల సమయంలో వివాదం చేయడం తర్వాత మరచిపోవడం కొన్ని పార్టీ లకు అలవాటు చంద్రబాబు మాతో ఉండేవాడు. ఆయనే పంచాయతీ పెట్టుకుని వెళ్లిపోయాడుకేసిఆర్ కూడా గతంలో మాతో ఉన్నాడు… పంచాయతీ అంటున్నాడు సోదరి షర్మిల కష్టపడుతుంది.
ఒక సోదరునిగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నా బిజెపి ఎపిలో తీవ్రంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎపి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు బూతులు తిట్టడం కామన్ గా మారిపోయింది తెలంగాణ కన్నా ఎపి లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది కేసిఆర్ ను తిట్ట కూడదని నేను డిసైడ్ అయ్యా.మంత్రులు కూడా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.