నెట్టింట్లో అనేక వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం.
సాహసాలు, కామెడీ, జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.ఆసక్తిగల వీడియోలను చాలామంది షేర్ చేస్తూ ఉంటారు.
అందువల్ల అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఓ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో విద్యార్థుల సాహసం చూడవచ్చు.విద్యార్థులు ఎలక్ట్రిక్ వైర్ సాయంతో నది దాటుతున్నారు.గంజామ్ జిల్లాలోని బెరంపూర్ ఏరియాలో స్కూల్స్ కు వెళ్లేందుకు విద్యార్థులు ఇలా ప్రాణాంతకమైన రీతిలో రోడ్డు దాటుతున్నారు.స్కూల్స్ యూనిఫామ్స్ ధరించి ఒకరి తర్వాత ఒకరు విద్యార్థులు ఎలక్ట్రిక్ వైర్ సాయంతో రోడ్డు దాటుతున్నారు.
దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.కాస్త వైరల్ గా మారింది.
స్టూడెంట్లతో పాటు చాలామంది ఇలాగే రోడ్డు దాటుతున్నారు.
ఇక వవాంజె ప్రాంతంలోని పన్వేల్ ప్రాంతంలో ఒక దూడ లోయలో పడిపోయింది.
దీంతో యువత ప్రాణాలకు తెగించి దూడను కాపాడారు.మూడు, నాలుగు రోజుల పాటు దూడ అలాగే ఉంది.
పైకి రావడానికి ఎంత ప్రయత్నించినా దాని వల్ల కాలేదు.దీంతో యువత ప్రాణాలకు తెుగించి దూడను కాపాడారు.దీంతో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతున్నాయి.వరద ప్రభావానికి నదులు ఉప్పొంగిపోతున్నాయి.దీంతో ముంపు గ్రామాల ప్రజలు వరదలో చిక్కుకుంటున్నారు.
వదరలో చిక్కుకుని కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.దీంతో ప్రభుత్వాలు సహయక చర్యలు చేపడుతున్నాయి.
వరద బాధితులకు సహయం చేసేందుకు టీమ్స్ ను రంగంలోకి దింపాయి.వరద బాధితులకు వసతి సదాపాయంతో పాటు ఆహారాన్ని అందిస్తున్నాయి.