మాస్టర్స్ అథ్లెటిక్ ను అభినందించిన పోలీస్ కమిషనర్

రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్ పోటీలలో పాల్గొని పతకాలు సాధించిన రిటైర్డ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పి రమేష్ బాబు ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ అభినందించారు.క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని విశ్వసించే రిటైర్డ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పి.రమేష్ బాబు నిరంతరం క్రీడలు, వ్యాయామం సాధన చేస్తూ ఇటీవల భూపాలపల్లి మరియు హన్మకొండ లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 8వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు పాల్గొన్నారు.35 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు వయో వర్గాల కోసం 17 ఈవెంట్‌లు పోటీలు నిర్వహించారు.20 జిల్లాల నుండి 800 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు.100 మీటర్లు, 5 కిమీ రన్ & వాక్ మరియు లాంగ్ జంప్ పోటీలు ప్రధమ , ద్వితీయ స్ధానంలో పతకాలు సాధించిన పి.రమేష్ బాబు ను పలువురు అభినందించారు.

 Commissioner Of Police Congratulates Masters Athletic *-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube