మెగా కాంబో సెట్ చేస్తున్న గీతా ఆర్ట్స్..!

మెగాస్టార్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఫాం లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.అయితే ఖైదీ నెంబర్ 150 నుండి చేస్తున్న మూడు నాలుగు ప్రాజెక్టుల వరకు ఇంతవరకు మెగా ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ కు ఛాన్స్ ఇవ్వలేదు.

 Megastar Chiranjeevi Geetha Arts Movie Is On Cards ,megastar Chiranjeevi , Geet-TeluguStop.com

కొణిదెల ప్రొడక్షన్ పెట్టనంతవరకు గీతా ఆర్ట్స్ మెగా బ్యానర్ అనే పేరు ఉంది.అలాంటిది మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఆ బ్యానర్ లో సినిమా చేయకపోవడం షాకింగ్ గా ఉంది.

అయితే లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా గీతా ఆర్ట్స్ లో మెగాస్టార్ చిరంజీవి భారీ ప్రాజెక్ట్ ఒకటి లైన్ లో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

స్టార్ డైరక్టర్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాతగా చిరంజీవితో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది.

ఆల్రెడీ స్టోరీ లైన్ ఓకే అవడం జరిగిందట.త్వరలోనే ఈ భారీ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.

గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా అంటే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.తప్పకుండా ఈ మెగా కాంబో మెగా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.

ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో బయటకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube