ఈ సీనియర్ ఎన్టీఆర్ ఫోటో వెనుక గల ప్రత్యేకత గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?

సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో విజయాలను అందుకున్నారు.సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఫ్లాప్ అయిన సినిమాల కంటే సక్సెస్ సాధించిన సినిమాలే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.

 Senior Ntr Photo Goes Viral In Social Media Details Here , Senior Ntr , Socia-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ మరణించి చాలా సంవత్సరాలే అయినా ఈతరం ప్రేక్షకులలో చాలామంది సీనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అభిమానులుగా ఉన్నారు.

ఒకవైపు సినిమాల్లో సక్సెస్ సాధించడంతో పాటు మరోవైపు రాజకీయాల్లో కూడా విజయాలను అందుకుని సీనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకత చాటుకున్నారు.

అయితే సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.అయితే వైరల్ వుతున్న ఈ ఫోటోకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ ఫోటో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా పేర్లతో గీసిన చిత్రం కావడం గమనార్హం.

Telugu Balakrishna, Jr Ntr, Rajamouli, Senior Ntr-Movie

వైరల్ అవుతున్న ఫోటోను చూసి ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం.1923 సంవత్సరం మే నెలలో రామారావు జన్మించారు.1996 సంవత్సరంలో గుండె సంబంధిత సమస్యల వల్ల సీనియర్ ఎన్టీఆర్ మరణించారు.సీనియర్ ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు.

Telugu Balakrishna, Jr Ntr, Rajamouli, Senior Ntr-Movie

జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఆ మేరకు కలెక్షన్లు రికవరీ కావాల్సి ఉంది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక్క సినిమా కూడా నిర్మాతలకు నష్టాలను మిగిల్చలేదనే సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ కు రికార్డు స్థాయిలో అంచనాలను మించి బిజినెస్ జరగడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube