ఈ సీనియర్ ఎన్టీఆర్ ఫోటో వెనుక గల ప్రత్యేకత గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?

సీనియర్ ఎన్టీఆర్ తన నటనతో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో విజయాలను అందుకున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఫ్లాప్ అయిన సినిమాల కంటే సక్సెస్ సాధించిన సినిమాలే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.

సీనియర్ ఎన్టీఆర్ మరణించి చాలా సంవత్సరాలే అయినా ఈతరం ప్రేక్షకులలో చాలామంది సీనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అభిమానులుగా ఉన్నారు.

ఒకవైపు సినిమాల్లో సక్సెస్ సాధించడంతో పాటు మరోవైపు రాజకీయాల్లో కూడా విజయాలను అందుకుని సీనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకత చాటుకున్నారు.

అయితే సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే వైరల్ వుతున్న ఈ ఫోటోకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ ఫోటో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా పేర్లతో గీసిన చిత్రం కావడం గమనార్హం.

"""/"/ వైరల్ అవుతున్న ఫోటోను చూసి ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం.

1923 సంవత్సరం మే నెలలో రామారావు జన్మించారు.1996 సంవత్సరంలో గుండె సంబంధిత సమస్యల వల్ల సీనియర్ ఎన్టీఆర్ మరణించారు.

సీనియర్ ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు.

"""/"/ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఆ మేరకు కలెక్షన్లు రికవరీ కావాల్సి ఉంది.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక్క సినిమా కూడా నిర్మాతలకు నష్టాలను మిగిల్చలేదనే సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ కు రికార్డు స్థాయిలో అంచనాలను మించి బిజినెస్ జరగడం గమనార్హం.

మహేష్ మూవీ సాంగ్ టైటిల్ తో వైష్ణవ్ తేజ్ మూవీ.. ఉప్పెనను మించిన హిట్ దక్కుతుందా?