నల్లగొండ జిల్లా: చండూరు మున్సిపాలిటీలో నిర్వహించే శ్రీ మార్కండేశ్వరస్వామి వారి 73 వ వార్షిక పంచాహ్నిక,శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ,శ్రీ భూదేవి,నీళాదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తోత్సవ ఆహ్వాన శుభపత్రికను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కోమటి వేరేశం, రావిరాల నగేష్,పులిపాటి ప్రసన్న,గుంటి వెంకటేశం, గంజి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు