నల్లగొండ జిల్లా: నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన మామిడి కోటయ్య,వల్లభపురం గ్రామానికి చెందిన సంజయ్ లకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను శుక్రవారం నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం తన ఛాంబర్ లో అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆలంపల్లి మైసయ్య,మేరెడ్డి వెంకటరమణ,రామలింగయ్య యాదవ్,ఓబిలినేని శ్రీను,అజమత్ పాల్గొన్నారు.
Latest Nalgonda News